Kerala: కేరళలో దారుణం, విదేశీ మహిళ ప్రైవేట్ భాగాలను తాకుతూ బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్, అనుభవాన్ని షేర్ చేసుకున్న విదేశీ వ్లాగర్ జంట

కేరళలోని ప్రసిద్ధ పండుగ త్రిసూర్ పూరమ్‌ను సందర్శించేందుకు వచ్చిన విదేశీ వ్లాగర్ జంట షాకింగ్ ఆరోపణ చేసింది. తమ ట్రావెల్ వ్లాగ్‌లకు పేరుగాంచిన ఈ జంట అక్కడ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

screenshot of the video (Photo Credit- Instagram\macnkeen)

కేరళలోని ప్రసిద్ధ పండుగ త్రిసూర్ పూరమ్‌ను సందర్శించేందుకు వచ్చిన విదేశీ వ్లాగర్ జంట షాకింగ్ ఆరోపణ చేసింది. తమ ట్రావెల్ వ్లాగ్‌లకు పేరుగాంచిన ఈ జంట అక్కడ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.మెకెంజీ మరియు కీనన్ అనే ఈ అమెరికన్ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. మెకెంజీతో మాట్లాడిన తర్వాత ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా ముద్దాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.  ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా బట్టలు విప్పేసి హోటల్‌ సిబ్బందిపై దాడి చేసిన విదేశీ మహిళ, జైపూర్‌ హోటల్‌లో రచ్చ రచ్చ చేసిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదుగోండి!

గత వారం జరిగిన త్రిసూర్ పూరం సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. త్రిస్సూర్ పూరమ్‌లో కొన్ని కలతపెట్టే అనుభవాలు" అనేది వీడియో టైటిల్. వీడియోలో, కీనన్ కూడా 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తనను అనుచితంగా ఆటపట్టించాడని, ఆ వ్యక్తిని దూరంగా నెట్టవలసి వచ్చిందని చెప్పాడు.అయితే ఈ వ్యవహారంపై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేరళ పోలీసులు చెబుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తించామని పోలీసులు చెప్పారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by UNSTUK with Mac & Keen (@macnkeen)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now