Gujarat: గుజరాత్‌లోని ఓ గోదాంలో ప్రమాదం, బస్తాలు జారి పడి కార్మికుడు మృతి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

గుజరాత్‌లోని ఓ గోదాములో, గోధుమ బస్తాలు ఆకస్మాత్తుగా జారీ పడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాములో పనిచేసే ఒక కార్మికుడు మృతి చెందాడు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

warehouse-worker-died-in-gujarat-cc-tv-video-goes-viral

గుజరాత్‌లోని ఓ గోదాములో, గోధుమ బస్తాలు ఆకస్మాత్తుగా జారీ పడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాములో పనిచేసే ఒక కార్మికుడు మృతి చెందాడు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.  షాకింగ్ వీడియో ఇదిగో, 40 అడుగుల ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడు మృతి, కారణం ఏంటంటే..

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement