Satyendar Jain Video: జైలులో మసాజ్ చేయించుకుంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, సీసీ టీవీ పుటేజి వైరల్

జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న సీసీటీవీ వీడియో బయటపడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Satyendar Jain Massage Video (Photo-ANI)

జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న సీసీటీవీ వీడియో బయటపడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now