Wheelchair Basketball Paralympics Google Doodle: పారాలింపిక్స్ 2024, వీల్ చైర్ బాస్కెట్‌ బాల్..ప్రత్యేక ఆకర్షణగా గూగుల్ డూడుల్

ఈ క్రీడల్లో 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటుండగా ఈసారి భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. పారాలింపిక్స్ సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్ విడుదల చేసింది. వీల్ చైర్ బాస్కెట్ బాల్ కు గుర్తుగా ఇవాళ స్పెషల్ డూడుల్‌ని రిలీజ్ చేసింది. 108 దేశాల్లో వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండి వీల్ చైర్ బాస్కెట్ బాల్‌కు సంబంధించిన మ్యాచ్‌లు జరగనుండగా ఇందుకు సూచికంగా ఆకట్టుకునేలా గూగుల్ డూడుల్‌ని రూపొందించింది.

Wheelchair-Basketball-Paralympics-Google-Doodle.jpg

Paris, Aug 30: పారిస్ వేదికగా పారాలింపిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటుండగా  ఈసారి భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

పారాలింపిక్స్ సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్ విడుదల చేసింది. వీల్ చైర్ బాస్కెట్ బాల్ కు గుర్తుగా ఇవాళ స్పెషల్ డూడుల్‌ని రిలీజ్ చేసింది. 108 దేశాల్లో వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండి వీల్ చైర్ బాస్కెట్ బాల్‌కు సంబంధించిన మ్యాచ్‌లు జరగనుండగా ఇందుకు సూచికంగా ఆకట్టుకునేలా గూగుల్ డూడుల్‌ని రూపొందించింది.

టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత్‌ తరపున 54 మంది పోటీపడగా 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)