Murder in Bowenpally: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్య.. హైదరాబాద్ బోయిన్ పల్లిలో దారుణం (వీడియో)

హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు కలిసి సమీర్ అనే యువకుడిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి హత్య చేశారు.

Crime Representational Image (File Photo)

Hyderabad, Dec 22: హైదరాబాద్ లోని (Hyderabad) బోయిన్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు కలిసి సమీర్ అనే యువకుడిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి హత్య (Murder) చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బిర్యానీలో బ్లేడు.. హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లోని ఆదర్శ్ బార్ & రెస్టారెంట్‌ లో ఘటన (వీడియో)

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement