Adani Row: పార్లమెంట్‌లో అదాని వివాదం ప్రకంపనలు, వెంటనే JPC విచారణ చేపట్టాలని డిమాండ్, గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టిన ప్రతిపక్షాలు

AAP, BRS, శివసేన (ఉద్ధవ్ థాకరే) ఎంపీలు అదానీ వివాదంపై JPC విచారణకు డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీనికి సంబంధించిన జెపిసి విచారణకు మా డిమాండ్ అలాగే ఉంటుంది. దీనిపై చర్చలో (పార్లమెంట్‌లో) పాల్గొనడం అంటే అదానీ షేర్ల విలువను పెంచడమేనని అదానీ వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

MPs protest in front of Gandhi statue (Photo-ANI)

AAP, BRS, శివసేన (ఉద్ధవ్ థాకరే) ఎంపీలు అదానీ వివాదంపై JPC విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీనికి సంబంధించిన జెపిసి విచారణకు మా డిమాండ్ అలాగే ఉంటుంది. దీనిపై చర్చలో (పార్లమెంట్‌లో) పాల్గొనడం అంటే అదానీ షేర్ల విలువను పెంచడమేనని అదానీ వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement