Amit Shah-Tamilisai Video: వీడియో ఇదిగో, తమిళసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా ? తమిళనాడులో బీజేపీ వర్గపోరుపై ఇద్దరి మధ్యా చర్చ నడిచిందా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వేదికపై ఉన్న మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి వేలు పైకెత్తి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Amit Shah-Tamilisai Video: What could be the conversation between former Governor Dr Tamilisai and Union HM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వేదికపై ఉన్న మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి వేలు పైకెత్తి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. కాగా తమిళనాడు బీజేపీలో వర్గ పోరు నడుస్తున్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళసైని పిలిచి హెచ్చరించినట్లు తమిళ మీడియా కథనాలను వెలువరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దక్షిణ చెన్నైలో పోటీ చేసిన మాజీ గవర్నర్‌ తమిళిసై ఓటమి పాలయ్యారు.  ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, హాజరయిన ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)