Arvind Kejriwal: ఎట్ట‌కేల‌కు కేజ్రీవాల్‌ కు ఇన్సులిన్ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు తీహార్ జైలు అధికారులు ఎట్ట‌కేల‌కు లో డోసు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది.

Arvind Kejriwal (Credits: X)

Newdelhi, Apr 23: ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు తీహార్ జైలు అధికారులు ఎట్ట‌కేల‌కు లో డోసు ఇన్సులిన్ (Insulin) ఇచ్చారు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది. కేజ్రీవాల్ షుగ‌ర్ లెవ‌ల్స్ సోమ‌వారం 217గా ఉన్న‌ట్లు సమాచారం. షుగ‌ర్ లెవ‌ల్ 200 దాటిన‌ప్పుడు లో డోసులో ఇన్సులిన్ ఇవ్వ‌వ‌చ్చు అని ఎయిమ్స్ వైద్యుల బృందం పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ మేరకు అధికారులు కేజ్రీవాల్ కు లో డోసు ఇన్సులిన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement