PM Modi-Rahul Gandhi Shake Hands Video: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్న వీడియో ఇదిగో, ఓం బిర్లాను స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టిన ఇరువురు నేతలు

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించిన తర్వాత.. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ ఆయన వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనను స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా మోదీ, రాహుల్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు.

PM Modi-Rahul Gandhi Shake Hands Video (photo-ANI)

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించిన తర్వాత.. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ ఆయన వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనను స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా మోదీ, రాహుల్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా, మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ప్రతిపాదన, ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ ఓటమి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement