Etela Rajendar vs Revanth Reddy: శభాష్ రేవంత్ రెడ్డి అని ఎవరైనా అంటే నేను రాజకీయాలు వదిలేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్

బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పి ముక్కు నేల‌కు రాస్తాను అని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

Revanth Reddy vs Etele Rajendar.jpg (Photo-X)

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఈటెల రాజేంద‌ర్ స‌వాల్‌ విసిరారు. నీకు ద‌మ్ముంటే మ‌నిద్ద‌రం సెక్యూరిటీ లేకుండా మూసి ప‌రీవాహ‌క ప్రాంతంలో కూల‌గొట్ట‌బోతున్న ఇళ్ళ వ‌ద్ద‌కు వెళ్దామా? ఒక రోజా? రెండు రోజులా తేదీ నిర్ణ‌యించుకుని చెప్పండి. అలాగే చైత‌న్య‌పురి లాంటి కాల‌నీల‌కు పోదామా? ఎవ‌రైనా శ‌భాష్ రేవంత్‌రెడ్డి అంటే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పి ముక్కు నేల‌కు రాస్తాను అని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్, కేసీఆర్‌ కనబడట్లేదు..కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడనే అనుమానం ఉందన్న సురేఖ..వీడియో ఇదిగో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)