Video: వీడియో ఇదిగో, రాహుల్ గాందీ ఇంటి బయట రోడ్డు ప్రమాదం, ఇంట్లో నుంచి ఘటనాస్థలికి పరిగెత్తుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన నివాసం వెలుపల జరిగిన చిన్న ప్రమాదంలో స్కూటర్ నుండి పడిపోయిన ద్విచక్ర వాహనదారుని కలిశారు.తన నివాసం బయట ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ అతనికి దగ్గరకు వెళ్ళి దెబ్బలు ఏమైనా తగిలాయేమోనని ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..
Here's PTI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)