Bathukamma 2022 Wishes: మీకు, మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ తరుఫున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కి కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
మీకు, మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ తరుఫున ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కి కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, దసరా సందర్బంగా నవరాత్రుల్లో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ, తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో బతుకమ్మ, దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మ వేడుకలు నేడు ముగియనున్నాయి. ఈ సందర్భంగా మీ బంధువులకు, స్నేహితులకు విషెస్ తెలియజేయండి. కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ షేర్ చేయండి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement