Telangana Shocker: కుక్కలను దొంగిలించి చంపి జింక మాంసం అంటూ విక్రయం

నిర్మల్ - లక్ష్మణచాందలో ఆనంద్ అనే వ్యక్తి పెంపుడు కుక్క మాయం అయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా శ్రీను, వరుణ్ ఇద్దరు వ్యక్తులు కుక్కలను దొంగిలించి వాటిని చంపి జింక మాంసం అంటూ రూ. 500 కిలో చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.

(Photo Credits: Dog Lovers Foundation/Facebook)

నిర్మల్ - లక్ష్మణచాందలో ఆనంద్ అనే వ్యక్తి పెంపుడు కుక్క మాయం అయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా శ్రీను, వరుణ్ ఇద్దరు వ్యక్తులు కుక్కలను దొంగిలించి వాటిని చంపి జింక మాంసం అంటూ రూ. 500 కిలో చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement