Ganesh Chaturthi 2023: వైరల్ వీడియో ఇదిగో, కూర్చుని ఉన్న వినాయకుడి పాదాలను భక్తులు తాకగానే లేచి నిలబడి ఆశీర్వదిస్తున్న గణేశుడు

సోషల్ మీడియాలో వినాయక విగ్రహంకు సంబంధించి గతేడాది వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కూర్చుని ఉన్న వినాయకుడు భక్తులు వచ్చి పాదాలు తాకగానే వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడతాడు.

Ganpati idol actually standing and blessing devotees if feet are touched

సోషల్ మీడియాలో వినాయక విగ్రహంకు సంబంధించి గతేడాది వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కూర్చుని ఉన్న వినాయకుడు భక్తులు వచ్చి పాదాలు తాకగానే వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడతాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఓ శిల్పి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం పాదాలను తాకగానే నిలబడి ఉంటుంది.విగ్రహం పాదాలను తాకేందుకు ఓ వ్యక్తి ముందుకు వంగినట్లు వీడియోలో ఉంది. అప్పుడు విగ్రహం పైకి లేచి మనిషిని ఆశీర్వదించడానికి తన కుడి చేతిని ముందుకు కదిలిస్తుంది. ఇది సోషల్ మీడియాలో గతేడాది వీడియో కాగా నేడు వైరల్ అవుతోంది.

Ganpati idol actually standing and blessing devotees if feet are touched

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement