Ram Lalla Silver Coin: అయోధ్య రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. వెండి నాణేలపై రామ్‌ లల్లా, అయోధ్య దేవాలయం

అయోధ్య రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌. అయోధ్యలో కొలువుదీరిన రామ్‌ లల్లా, ఆలయం చిత్రాలతో కూడిన వెండి నాణేలు అందుబాటులోకి వచ్చాయి.

Ram Lalla Silver Coin (Credits: X)

Newdelhi, Apr 14: అయోధ్య రామయ్య భక్తులకు (Ayodhya Ramayya Devotees) గుడ్‌ న్యూస్‌. అయోధ్యలో కొలువుదీరిన రామ్‌ లల్లా, ఆలయం చిత్రాలతో కూడిన వెండి నాణేలు అందుబాటులోకి వచ్చాయి. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. ఈ నాణెం ధర రూ. 5,860. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌ సైట్ (https://www.indiagovtmint.in/souvenir-coins/) నుండి ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేయవచ్చు.

PM Unveils BJP Manifesto for LS Polls: రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో.. పైప్‌ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్, 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, రాబోయే ఐదేళ్లు ఉచిత రేషన్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now