Fairness Cream Kidney Problems Link: అలర్ట్.. భారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ క్రీములతో కిడ్నీ సమస్యలు.. ఎందుకంటే??

భారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ క్రీములతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని ‘కిడ్నీ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌ హెచ్చరించింది.

Fairness Cream Kidney Problems Link (Credits: X)

Newdelhi, Apr 15: భారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ (Fairness Cream) క్రీములతో కిడ్నీ సమస్యలు (Kidney Problems) తలెత్తుతున్నాయని ‘కిడ్నీ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌ హెచ్చరించింది. ఫెయిర్‌ నెస్‌  క్రీముల్లో ఉండే మెర్క్యురీ (పాదరసం) కిడ్నీలను దెబ్బతీస్తుందని మెడికల్‌ ప్రచురించింది.

Day Time from 24 Hours to 26 Hours: రోజుకు 24 గంటల స్థానంలో 26 గంటలు.. యూరోపియన్‌ కమిషన్‌ కు నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్‌ ప్రతిపాదన.. ఎందుకంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now