Odisha Ram Mandhir: అయోధ్యలోనే కాదు మరోదగ్గర కూడా రామాలయ ప్రారంభోత్సవం.. ఇంతకీ ఎక్కడ? ఏంటా వివరాలు?? ఫోటోలు వైరల్
అయోధ్యలోనే కాదు ఒడిశాలోనూ రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్ గఢ్ జిల్లా, ఫతేగఢ్ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది.
Bhuvaneshwar, Jan 21: అయోధ్యలోనే (Ayodhya) కాదు ఒడిశాలోనూ (Odisha) రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్ గఢ్ జిల్లా, ఫతేగఢ్ గ్రామంలో నిర్మితమైన రామాలయం (Ram Mandhir) ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది. కొండపైన నిర్మితమైన ఈ దేవాలయం ఎత్తు 165 అడుగులు. దీని నిర్మాణం 2017లో ప్రారంభమైంది. రేపు ప్రారంభానికి సిద్ధమైంది.
Lalit Salve Becomes Father: లింగ మార్పిడి ద్వారా తండ్రి అయిన మహిళ.. ఏంటా సంగతి??
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)