Dress Code in Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్.. వచ్చే జనవరి 1 నుంచి కోడ్ అమల్లోకి.. ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్యం
పూరీలోని శ్రీ జగన్నాథుని ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడం కోసం హుందాగా కనిపించే దుస్తులను ధరించాలని భక్తులను శ్రీ జగన్నాథ్ దేవాలయ పాలక మండలి కోరింది.
Puri, Oct 15: పూరీలోని (Puri) శ్రీ జగన్నాథుని ఆలయంలో (Jagannath Temple) మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడం కోసం హుందాగా కనిపించే దుస్తులను ధరించాలని భక్తులను శ్రీ జగన్నాథ్ దేవాలయ పాలక మండలి కోరింది. పురుషులు ప్యాంట్, చొక్కా, ధోతీ, పంచె వంటివాటిని ధరించవచ్చునని, స్త్రీలు చీర, సల్వార్ కమీజ్ వంటివాటిని ధరించవచ్చునని తెలిపింది. వచ్చే జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ (Dress Code) అమల్లోకి వస్తుందని పేర్కొంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement