Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, చెట్టు కింద నిలబడిన వారిపై పెద్ద శబ్దంతో పడిన పిడుగు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, పాత పుటేజీ మళ్లీ వైరల్
అయితే ఈ ఘటన మార్చి 2021లో జరగగా భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గురుగ్రామ్ లో వర్షంలో తడవకుండా ఉండేందుకు చెట్టుకింద నిలబడగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో గేటెడ్ కాండోమినియం వద్ద తోటమాలి మృతి చెందాడు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారగా, పిడుగుపాటుకు క్షణాల్లో నలుగురు వ్యక్తులు నేలపై పడిపోవడం కనిపించింది.ఈ సంఘటన రెసిడెన్షియల్ టౌన్‌షిప్ వాటికా ఇండియా నెక్స్ట్‌లో జరిగింది. అయితే ఈ ఘటన మార్చి 2021లో జరగగా భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)