Madhya Pradesh: మా నాన్న ని జైల్లో వేయండి.. ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు!, ఈత కొట్టనివ్వడం లేదని తండ్రితోనే కలిసి ఫిర్యాదు...వీడియో వైరల్
మధ్య ప్రదేశ్ లోని ధార్ పోలీస్ స్టేషన్‌లో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. నదిలో ఈత కొట్టనివ్వడం లేదని ఐదేళ్ల హుస్సేన్ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఆడుకోనివ్వడం లేదని తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చి రాని మాటల తో ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Madhya Pradesh, Aug 21: మధ్య ప్రదేశ్ లోని ధార్ పోలీస్ స్టేషన్‌లో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. నదిలో ఈత కొట్టనివ్వడం లేదని ఐదేళ్ల హుస్సేన్ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఆడుకోనివ్వడం లేదని తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చి రాని మాటల తో ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీచర్ కాదు కామాంధుడు, అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అది పట్టుకుని అలా చేయాలంటూ లైంగిక వేధింపులు, అరెస్ట్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)