Dog Havoc In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో మరో వీధి కుక్క బీభత్సం.. బాలుడిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ వీధి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
Hyderabad, June 5: గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) లో వీధి కుక్కలు (Stray Dogs) బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై (Children) కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా (Medchal District) కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ వీధి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement