Delhi Horror: ఢిల్లీలో ఘోరం.. ఓపెన్ లిఫ్ట్ పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి యువకుడు దుర్మరణం

ఢిల్లీలో ఘోరం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని కమల్ మార్కెట్ ఏరియాలోని ఓ బిల్డింగ్ లో ఓపెన్ లిఫ్ట్ పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ఓ యువకుడు మరణించాడు. బాధితుడిని 29 ఏండ్ల ముఖేష్ రౌత్ గా గుర్తించారు. అజ్మేరి గేట్ ఏరియాలో నివాసిగా తెలుస్తున్నది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Newdelhi, March 18: ఢిల్లీలో (Delhi) ఘోరం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని కమల్ మార్కెట్ (Kamla Market) ఏరియాలోని ఓ బిల్డింగ్ లో ఓపెన్ లిఫ్ట్ పై (Open lift) నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ఓ యువకుడు మరణించాడు. బాధితుడిని 29 ఏండ్ల ముఖేష్ రౌత్ గా గుర్తించారు. అజ్మేరి గేట్ ఏరియాలో నివాసిగా తెలుస్తున్నది.

అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌.. ఎయిర్‌పోర్టులో మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement