Delhi Horror: కుక్క విషయంలో తలెత్తిన గొడవ.. గర్ల్ ఫ్రెండ్ తల్లిని కాల్చిన ప్రియుడు.. తర్వాత ఏమైంది?

కుక్క విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తల్లిని తుపాకీతో కాల్చిన ఘటన సెంట్రల్ ఢిల్లీలో నిన్న జరిగింది. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నారని, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Representational Image | (Photo Credits: IANS)

Newdelhi, April 9: కుక్క విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తల్లిని తుపాకీతో కాల్చిన ఘటన సెంట్రల్ ఢిల్లీలో నిన్న జరిగింది. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నారని, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Mangoes On EMI: ‘ఈఎంఐ’లో మామిడి పండ్లు.. పుణె పండ్ల వ్యాపారి వినూత్న ఆఫర్ .. వీడియోతో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement