Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కల్తీ పాలదందా...1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల పాల తయారీ...20 ఏళ్లుగా ఇదే దందా చేస్తున్న వ్యాపారి...వైరల్ వీడియో ఇదిగో
ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పాల దందా గుట్టు రట్టు అయింది. 1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ చేస్తున్నారు ఓ వ్యాపారీ. 20 ఏళ్లుగా నకిలీ పాలు, పన్నీర్ తయారు చేస్తున్నారు వ్యాపారి అజయ్ అగర్వాల్. కెమికల్స్‌తో స్వయంగా పాలను అధికారులు తయారు చేయగా స్థానికులు మండిపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పాల దందా గుట్టు రట్టు అయింది. 1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ చేస్తున్నారు ఓ వ్యాపారీ. 20 ఏళ్లుగా నకిలీ పాలు, పన్నీర్ తయారు చేస్తున్నారు వ్యాపారి అజయ్ అగర్వాల్. కెమికల్స్‌తో స్వయంగా పాలను అధికారులు తయారు చేయగా స్థానికులు మండిపడుతున్నారు. ఇంటర్ విద్యార్థి అద్భుతం..మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు...వైరల్‌గా మారిన వీడియో
Here's Video:
ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పాల దందా..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)