మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి అద్భుతం సృష్టించాడు. గ్వాలియర్‌కు చెందిన మేధాన్ష్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారీ చేశాడు. దీనికి MLDT 01 అని పేరు పెట్టారు. ఇది 60 కిమీల వేగంతో 80kgs బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలగదు. 3 నెలల పాటు శ్రమించి రూ.3.5లక్షల వ్యయంతో ఈ డ్రోన్‌ను సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్ పిచ్చిలో ప్రమాదకర స్టంట్లు, రన్నింగ్ బైక్‌పై పుషప్స్..కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్..వీడియో ఇదిగో
Here's Video:
మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ.. 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ!
ప్రతిభ ఎవరి సొంతం కాదనే నానుడిని నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్‌కు(MP)కి చెందిన మేధాన్ష్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్‌ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు… pic.twitter.com/EMIkpTHd5K
— Telangana Awaaz (@telanganaawaaz) December 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)