తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ సంచలనంగా మారిన సంగతి విదితమే. తాజాగా అఘోరి మాత (Aghori Mata)వ్యవహారంలో మరో ఆసక్తికర ట్వీస్టు(Interesting twist) వెలుగుచూసింది. అబ్బాయిగా పుట్టిన అఘోరి మాతా( శ్రీనివాస్) జెండర్ ఏమిటన్నది (What is the gender) మరోసారి చర్చనీయాంశమైంది.తన పేరు శివ విష్ణు బ్రహ్మగా చెప్పుకునే అఘోరి మాత ఆధార్ కార్డులో మహిళ (Female in Aadhaar card)గా పేర్కొన్నారు. కాని 2024లో జెండర్ రీసెస్మెంట్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ (medical certificate) లో పురుషుడి(male)గా పేర్కొన్నారు. అఘోరి మాత ట్రాన్స్ జెండర్(Transgender)అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి కానీ మహిళగా పేర్కొన్నారు. అలా ఎందుకు నమోదు చేశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి, లేడి అఘోరికి సంబంధించిన న్యూస్ వైరల్

తాజాగా ఆఘోరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెతో పాటు ఓ బీటెక్ విద్యార్థిని కూడా ఉంది. నేను అఘోరీగా మారబోతున్నానంటూ ఆ బీటెక్ విద్యార్థిని బాంబు పేల్చింది. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తానంటూ ఆ వీడియోలో బీటెక్ విద్యార్థిని చెప్పుకొచ్చింది.

B.Tech Girl Student become an Aghori soon

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)