Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో
నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. భారత్ లో పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఈ అడవి దున్నలు సంచరిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 1870 తర్వాత ఇది తొలిసారి తమకు కనిపించినట్లు తెలిపారు. గతఏడాది వెలుగోడు రేంజ్ లో తిరుగుతూ తమకు కనిపించిందని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాద తెిపారు. కర్ణాటక నుంచి ఇది నల్లమలలోకి వచ్చినట్లు తాము అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 5 మంది నక్సల్స్ మృతి, ఇంకా కొనసాగుతున్న కాల్పులు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement