Smuggling Gold in Rectum: మలద్వారంలో కిలో బంగారం.. అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన క్యాబిన్ క్రూ మహిళా సిబ్బంది.. కేరళలో ఘటన

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది అధికారులకు చిక్కింది. కన్నూరు ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ క్రూలో సేవలు అందిస్తున్న కోల్ కతాకు చెందిన సురభి (26) మలద్వారంలో కిలో బంగారాన్ని పెట్టుకొని స్మగ్లింగ్ కి పాల్పడింది.

Surabhi (Credits: X)

Kannur, May 31: ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ (Air India) విమానంలో బంగారం (Gold) అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది అధికారులకు చిక్కింది. కన్నూరు ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ క్రూలో సేవలు అందిస్తున్న కోల్ కతాకు చెందిన సురభి (26) మలద్వారంలో కిలో బంగారాన్ని పెట్టుకొని స్మగ్లింగ్ కి పాల్పడింది. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అదే కత్తితో తన పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement