Andhra Pradesh: ఏపీలో మరో రాసలీలల ఆడియో లీక్, ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా కోరిక తీర్చాలంటూ లోకల్ నేత వేధింపులు, ఆడియో ఇదిగో..
అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఓ పార్టీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపుల ఆడియో లీకయింది.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఓ పార్టీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపుల ఆడియో లీకయింది. ఉపాధి హామీ మహిళా కూలీలకు డబ్బుతో ఎర వేస్తున్న ఓ లోకల్ నేత లైంగిక వేధింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 3 లక్షలు లోన్ ఇప్పిస్తా.. బయటకు రావడానికి వీలు అవుతుందా?. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. తన కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్ నాయుడు వేధింపులకు గురిచేశాడు. అతనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు టీడీపీ పార్టీలో ఉన్నట్లుగా సాక్షి పత్రిక కథనాన్నివెలువరించింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీస్ కేసు, బలాత్కారం, బెదిరించి రేప్ చేశారని తిరుపతి ఈస్ట్ పోలీసుల కేసు నమోదు
Here's Audio Call Leak Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)