Viral Video: ‘గణపతి బప్పా మోరియా’తో మారుమోగిన ఎకానా క్రికెట్ స్టేడియం.. ఆస్ట్రేలియా ఫ్యాన్ హల్ చల్

వరల్డ్ కప్ టోర్నమెంటులో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

AUS Fan Chanting (Credits: X)

Newdelhi, Oct 17: వరల్డ్ కప్ టోర్నమెంటులో భాగంగా లక్నోలోని (Lucknow) ఎకానా క్రికెట్ స్టేడియంలో (Ekana Stadium) సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ ల్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి విజయం. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు అభిమాని ఒకరు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ అరవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement