Bihar: రీల్స్ పిచ్చిలో ప్రమాదకర స్టంట్లు, రన్నింగ్ బైక్‌పై పుషప్స్..కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్..వీడియో ఇదిగో

రీల్స్‌ పిచ్చితో ప్రమాదకర స్టంట్లు చేశాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం కదులుతున్న బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bihar man dangerous stunts on Bike, video goes viral(Video grab)

రీల్స్‌ పిచ్చితో ప్రమాదకర స్టంట్లు చేశాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం కదులుతున్న బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   ఒలింపిక్ చాక్లెట్ మఫిన్‌ల నుండి మామిడి పికిల్ వరకు, ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 ఫుడ్ అండ్ డ్రింక్ వంటకాలు ఇవిగో..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now