Wedding in ICU: ఎమోషనల్ వీడియో అంటే ఇదే, ఐసీయూలో ఉన్న తల్లి చివరి కోరికను నెరవేర్చిన కూతురు, ఆమె ముందే యువకుడితో పెళ్లి, దంపతులను దీవించి తుదిశ్వాస విడిచిన తల్లి

బీహార్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో, ఆసుపత్రి ఐసియులో ఉన్న తల్లి చివరి కోరికను ఓ కూతురు నెరవేర్చింది. అనారోగ్యంతో తుది శ్వాస విడిచేందుకు సిద్దంగా ఉన్న తల్లి చివరి కోరిక కోసం కూతురు ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mother Dies After Giving Her Blessings to Couple (Photo-Twitter)

బీహార్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో, ఆసుపత్రి ఐసియులో ఉన్న తల్లి చివరి కోరికను ఓ కూతురు నెరవేర్చింది. అనారోగ్యంతో తుది శ్వాస విడిచేందుకు సిద్దంగా ఉన్న తల్లి చివరి కోరిక కోసం కూతురు ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, అనారోగ్యంతో ఉన్న తల్లి ICU యూనిట్‌లో ఉండగా..ఆమె కుమార్తె, ఆమె భాగస్వామి ఆసుపత్రిలో తల్లి మంచం  ముందు తాళి కట్టడం చూడవచ్చు. నివేదికల ప్రకారం, కొత్త జంటను ఆశీర్వదించిన తర్వాత మహిళ తుది శ్వాస విడిచింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement