UP Marriage Horror: పెళ్లి వేడుకలో వధువుకు ముద్దు పెట్టిన వరుడు.. ఇది చూసి ఆగ్రహించిన పిల్ల బంధువులు.. వరుడిపై దాడి.. అనంతరం కొట్టుకున్న ఇరు కుటుంబాలు.. యూపీలో ఘటన

పెండ్లిలో వధూవరులు వర మాలలను వేసుకునే సమయంలో, వధువును వరుడు ముద్దాడాడు.

Marriage (Credits: Pixabay)

Lucknow, May 24: ఉత్తర ప్రదేశ్‌ (Uttarpradesh) లోని హాపూర్‌ లో ఇటీవల జరిగిన ఓ వివాహం (Marriage) క్రమంగా యుద్ధ క్షేత్రంగా మారింది. పెండ్లిలో వధూవరులు వర మాలలను వేసుకునే సమయంలో, వధువును వరుడు ముద్దాడాడు. దీన్ని చూసిన వధువు బంధువులు ఆగ్రహంతో వరునిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాల బంధువులమధ్య  వాగ్వాదం జరిగింది. ఇది పెరిగి కర్రలతో కొట్టుకునే స్థాయికి చేరుకున్నది. ఈ ఘటనలో వధువు తండ్రితోపాటు ఆరుగురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి, ఇరు కుటుంబాలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని స్థానిక దవాఖానకు తరలించారు.

అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు