Viral Video: ఢిల్లీ బైకర్ పై ఎద్దు దాడి.. నడిరోడ్డు మీద వీరంగం.. వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. నడిరోడ్డుపై ఓ బైకర్ పై దాడికి దిగింది. దీంతో బైక్ పైన ఉన్న ఇద్దరు కిందపడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
Newdelhi, July 23: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ ఎద్దు (Bull) వీరంగం సృష్టించింది. నడిరోడ్డుపై ఓ బైకర్ పై (Biker) దాడికి దిగింది. దీంతో బైక్ పైన ఉన్న ఇద్దరు కిందపడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement