Hyderabad Suicide: తాగిన మత్తులో ఫ్లై ఓవర్ మీది నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైవర్ పైన ఘటన.. వీడియో ఇదిగో..
హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఓ వ్యక్తి తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెల్డింగ్ వర్కర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
Hyderabad, June 6: హైదరాబాద్ లోని (Hyderabad) బాలానగర్ (Balanagar) ఫ్లైఓవర్ (Flyover) నుండి దూకి ఓ వ్యక్తి తాగిన మత్తులో ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెల్డింగ్ వర్కర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)