Viral Video: రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది.. మహిళ మెడలో చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్లు.. పటాన్ చెరులో ఘటన.. వీడియో వైరల్
రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది. మహిళలపై దొంగల దాడులు పెరిగిపోయాయి. పటాన్చెరు - అమీన్పూర్ లో ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్లు బుల్లెట్ బైక్ పై వచ్చి.. మెడలోనుంచి 8 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు.
Hyderabad, Feb 10: రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది. మహిళలపై దొంగల దాడులు పెరిగిపోయాయి. పటాన్చెరు - అమీన్పూర్ లో ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్లు బుల్లెట్ బైక్ పై వచ్చి.. మెడలోనుంచి 8 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement