Chhattisgarh Bestiality Horror: దారుణం, అర్థరాత్రి ఆవుపై అత్యాచారానికి పాల్పడికి కామాంధుడు, స్థంభానికి కట్టేసి మరీ.. నిందితుడు అరెస్ట్
టంకేశ్వర్ కన్వర్‌గా గుర్తించిన నిందితుడు సోమవారం అర్థరాత్రి ఆవుతో అసహజ సంభోగానికి పాల్పడుతుండగా స్థానికులు కొందరు పట్టుకున్నారు. పట్టుబడతామనే భయంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్ అనే పట్టణంలో ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టంకేశ్వర్ కన్వర్‌గా గుర్తించిన నిందితుడు సోమవారం అర్థరాత్రి ఆవుతో అసహజ సంభోగానికి పాల్పడుతుండగా స్థానికులు కొందరు పట్టుకున్నారు. పట్టుబడతామనే భయంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైంది. డోంగర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సమీపంలోని దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆవుపై అత్యాచారం చేసిన యవకుడు, గతంలోనూ రేప్ కేసుల్లో రెండుసార్లు జైలుకెళ్లిన వ్యక్తి, ఇప్పుడు ఆవును రేప్ చేసి అరెస్ట్
నేరం గురించి తెలుసుకున్న హిందూ సంస్థల సభ్యులు డోంగర్‌ఘర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి టంకేశ్వర్ కన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ హనీ గుప్తా మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసిన నీచమైన చర్య గురించి ఉదయం తమకు సమాచారం అందిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇతరులను అరికట్టేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని గుప్తా డిమాండ్ చేశారు.
Chhattisgarh Bestiality Horror
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)