Delhi University Professors: ఢిల్లీలోని కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సీన్ రిపీట్.. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు.. ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్ల ర్యాంప్ వాక్.. వీడియో చూశారా?
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే కమలా నెహ్రూ కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సినిమాను అక్కడి ప్రొఫెసర్లు మళ్లీ చూపించారు. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు, ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్లు కనిపించి ఫెరేవల్ పార్టీలో కాసేపు హల్ చల్ చేశారు.
Newdelhi, May 26: ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలోకి వచ్చే కమలా నెహ్రూ కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సినిమాను అక్కడి ప్రొఫెసర్లు మళ్లీ చూపించారు. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు, ఆడవారి దుస్తుల్లో (Cloths) మగ ప్రొఫెసర్లు కనిపించి ఫెరేవల్ పార్టీలో కాసేపు హల్ చల్ చేశారు. హొయలు ఒలకబోస్తూ సరదాగా ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనిపై నెటిజన్లంతా మండిపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)