Crazy Fight Between Girls: రోడ్డు పక్కన చితక్కొట్టుకున్న అమ్మాయిలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముగ్గురు యువతుల ఫైటింగ్ వీడియో, కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు

ఈ వీడియోలో ఇద్దరు యువతులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు.

Crazy Fight Between Girls (Photo-Video Screen Shot)

ముగ్గురు యువతులు రోడ్డుపక్కన కొట్టుకుంటున్నవీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఇద్దరు యువతులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరికి మరో యువతి ఎదురుగా వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నా... ఇద్దరు యువతులు మూడో యువతిపై దాడికి పాల్పడి, కోపంతో ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. వెంటనే తెరుకున్న ఆ యువతి కూడా ఇద్దరిని తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. సతు.సైనీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sa Tu SaiNi (@satu_saini90)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)