Viral Video: కాల్పులు జరిపి కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు.. బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం, నగదు పెట్టేతో పరారైన దొంగలు..వీడియో

బీదర్‌లో పట్టపగలే రెచ్చిపోయారు దోపిడీ దొంగలు. కాల్పులు జరిపి ఏకంగా కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా

Daylight Robbery in Bidar ₹1 Crore Looted After Gunfire(video grab)

బీదర్‌లో పట్టపగలే రెచ్చిపోయారు దోపిడీ దొంగలు. కాల్పులు జరిపి ఏకంగా కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. నగదు పెట్టేతో దొంగలు పరారుకాగా దొంగల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు.    దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిని పోలీసుల ఎదుటే కాల్చి చంపిన తండ్రి, ప్రేమించిన ప్రియుడినే చేసుకుంటానని కూతురు చెప్పడంతో కోపం పట్టలేక..

Daylight Robbery in Bidar: ₹1 Crore Looted After Gunfire

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement