Viral Video: బుగ్గ నిమురుతూ ఓదార్చిన మహిళా కానిస్టేబుల్‌కు నడిరోడ్డుపైనే ముద్దిచ్చాడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే? వీడియో ఇదిగో..

ఓ యువకుడ్ని ఒక మహిళా కానిస్టేబుల్ ఏ విషయంపైనో అతడి బుగ్గ నిమురుతూ ఓదారుస్తుంది. ఇక అదే అదునుగా తీసుకున్న ఆ యువకుడు ఆమెను కౌగలించుకుని.. ఒక్కసారిగా ముద్దు పెట్టేసుకున్నాడు. అయినా ఆమె కోపం తెచ్చుకోకుండా ఆశ్చర్యపోతూ.. నవ్వుతూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Credits: Youtube Video Grab

Dhaka, May 30: ఓ యువకుడ్ని (Young Man) ఒక మహిళా కానిస్టేబుల్ (lady cop) ఏ విషయంపైనో అతడి బుగ్గ నిమురుతూ ఓదారుస్తుంది (Console). ఇక అదే అదునుగా తీసుకున్న ఆ యువకుడు ఆమెను కౌగలించుకుని.. ఒక్కసారిగా ముద్దు పెట్టేసుకున్నాడు. అయినా ఆమె కోపం తెచ్చుకోకుండా ఆశ్చర్యపోతూ.. నవ్వుతూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సదరు మహిళా పోలీసు బంగ్లాదేశ్ పోలీస్ యూనిఫాం ధరించి కనిపించడంతో ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Dhoni Gets Emotional Video: ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయభేరి.. ధోనీ భావోద్వేగం.. వీడియో వైరల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement