Viral Video: రీల్స్ కోసం ఆటో టాప్ పై కుక్క..ఆపై ఏం చేశాడో తెలుసా?, ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు..వీడియో వైరల్

ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Dog Made To Travel On Auto Roof In Mumbai(video grab)

ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆటో టాప్‌పై కుక్కని నిల్చొపెట్టి వాహనాన్ని నడిపాడు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బ్యాంకు గోడ పగులగొట్టి రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, ఘటనా స్థలంలో దోసకాయ, ఆపిల్ ముక్కలు, షాకింగ్ వీడియో ఇదిగో.. 

Dog Made To Travel On Auto Roof In Mumbai

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif