Driver Taking Drugs in Delhi: నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకున్న రిక్షావాలా, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

మాదకద్రవ్యాలపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. వారు గంజాయి దర్జాగా తీసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ రిక్షా డ్రైవర్ మద్యం మత్తులో నడిరోడ్డుపై ఇంజెక్షన్తో డ్రగ్స్ తీసుకున్నారు.

Driver Taking Drugs in Delhi

E-Rickshaw Driver Caught Taking Drugs in Delhi: మాదకద్రవ్యాలపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. వారు గంజాయి దర్జాగా తీసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ రిక్షా డ్రైవర్ మద్యం మత్తులో నడిరోడ్డుపై ఇంజెక్షన్తో డ్రగ్స్ తీసుకున్నారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరలవుతోంది. డ్రగ్స్ బానిసలు చాలా మంది ఢిల్లీ రోడ్లపై రిక్షాలు నడుపుతున్నారని నెటిజన్లు పోలీసులకు ట్విటర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఘటనతో దేశ రాజధాని డ్రగ్స్ విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now