Viral Video: దూల తీరింది, ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన పెద్దాయన, కర్ర తీసుకుని యువకుడిని కొడుతున్న వీడియో వైరల్

ఓ యువకుడు యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లి ప్రాంక్ వీడియో (frank video) చేసేందుకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు యువతిని వేధిస్తున్నట్లు గమనించాడు. అది నిజమే అనుకొని కర్ర తీసుకుని యువకుడిని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Elderly Man Attacked young man who was making a frank video on Woman (photo-Video Grab)

రీల్స్, ఇన్‌స్ట్రాగామ్‌ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు.ఎక్కడపడితే అక్కడ వీడియోలు చేస్తూ జనాలను పిచ్చివాళ్లను చేస్తున్నారు. ఫ్రాంక్ వీడియో అంటూ చివర్లో చావు కబురు చల్లగా చెబుతున్నారు. ముందు నుంచి నిజమేనని నమ్మిన వారు చివరలో ఫ్రాంక్ అని తెలియగానే పట్టుకుని చితకబాదడమే లేకుంటే బండబూతులు తిట్టి పంపడమో చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో

వీడియోలో ఓ యువకుడు యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లి ప్రాంక్ వీడియో (frank video) చేసేందుకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు యువతిని వేధిస్తున్నట్లు గమనించాడు. అది నిజమే అనుకొని కర్ర తీసుకుని యువకుడిని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Elderly Man Attacked young man who was making a frank video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement