ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ అమెరికాలోని హూస్టన్‌ నుంచి ఫీనిక్స్‌ కు బయలుదేరింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అవుతుండగా.. ఓ మహిళ ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేసింది.

తన బట్టలు విప్పేసి ఫ్లైట్‌లో పరుగులు తీస్తూ గందరగోళం సృష్టించింది . కాక్‌పిట్‌ తలుపును కొడుతూ.. తనను విమానం నుంచి కిందకు దించేయండి అంటూ అరిచింది. దాదాపు 25 నిమిషాల పాటూ ఇలానే ప్రవర్తించగా ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో

ఇక ఆ తర్వాత ఫ్లైట్‌ ల్యాండ్‌ అవ్వగానే సదరు మహిళను హూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానం 90 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

woman passenger strips naked, runs around at US Flight

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)