Kanpur Fire Breaks Out: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్నిప్రమాదం... చెక్క గోదాంలో చెలరేగిన మంటలు, వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది(Kanpur Fire Breaks Out). ఓ చెక్క గోదాములో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.

Fire Breaks out at Wood Warehouse in Kanpur.. Here are the details(X)

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది(Kanpur Fire Breaks Out). ఓ చెక్క గోదాములో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు(UP News).

అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్లో గోదాములోంచి పొగ భారీగా ఎగసిపడుతున్నట్లు కనిపించింది(Uttar Pradesh Fire Accident). ఈ ఘటనపై కాన్పూర్ అగ్నిమాపక శాఖ అధికారి దీపక్ శర్మ మాట్లాడుతూ,..కలెక్టోరేగంజ్‌లోని చెక్క మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు.

దారుణం, వేడి చేసిన ఇనుప రాడ్‌ని ప్రైవేట్ భాగాల్లో చొప్పించాడు, నొప్పితో అరుస్తుంటే అది నోట్లో పెట్టాడు, షాకింగ్ వీడియో ఇదిగో

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయని.. 10 అగ్నిమాపక వాహనాలు మంటలను నియంత్రించాయని తెలిపారు. అయితే ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 Fire Breaks out at Wood Warehouse in Kanpur.. 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement