Himachal Viral Video: సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... భారీ వర్షాలు, వరదలే కారణం.. వీడియో ఇదిగో!

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Building Collapse (Credits: X)

Newdelhi, Jan 21: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla) సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy Rains), వరదలకు (Floods) కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు యజమాని రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించాడు. ఇది జరిగిన కాసేపట్లోనే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Google Witnesses the Valmiki's Ramayana: వాల్మీకి రామాయణం నిజమేనని నిరూపిస్తున్న ‘గూగుల్‌ మ్యాప్స్’.. ఎలాగంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement