Uttar Pradesh: సమోసాలో కప్పకాలు, ఉత్తరప్రదేశ్‌లో దారుణం, నిర్వాహకులతో కస్టమర్ల గొడవ..వీడియో ఇదిగో

ఉత్తర్ ప్రదేశ్ - గాజియాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సమోసాలు తింటోన్న వ్యక్తికి అందులో కప్ప కాలు కనిపించింది. దీంతో షాక్‌కు గురై నిర్వాహకులతో గొడవకు దిగారు. అనంతరం సదరు స్వీట్స్ షాపుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Frog leg found at samosa in Uttar Pradesh Ghaziabad

ఉత్తర్ ప్రదేశ్ - గాజియాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సమోసాలు తింటోన్న వ్యక్తికి అందులో కప్ప కాలు కనిపించింది. దీంతో షాక్‌కు గురై నిర్వాహకులతో గొడవకు దిగారు. అనంతరం సదరు స్వీట్స్ షాపుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. విధి ఎంత విచిత్రమైనది, పనిచేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యోగి, షాకింగ్ వీడియో ఇదిగో..

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement