Viral Video: వైరల్ వీడియో, భక్తుల మాదిరిగా ముందరి కాళ్లతో దేవుడికి దణ్ణం పెట్టిన మేక, సోషల్ మీడియాని షేక్ చేస్తున్న క్లిప్

ఆలయంలో దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో భక్తుల మాదిరిగా ముందరి కాళ్లతో ఒక మేక దేవుడు ముందు మోకరిల్లింది. తల వంచుకుని దేవుడ్ని ప్రార్థించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ వింత సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేశారు

Goat Kneeling Down At Temple During Aarti Stuns Internet (Photo-Video Grab)

ఆలయంలో దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో భక్తుల మాదిరిగా ముందరి కాళ్లతో ఒక మేక దేవుడు ముందు మోకరిల్లింది. తల వంచుకుని దేవుడ్ని ప్రార్థించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ వింత సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేశారు

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement