RRR Movie: ఎన్టీఆర్, చరణ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'ఆర్‌ఆర్‌ఆర్'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్! మీరు కూడా ఫిదా అవుతారు..
'ఆర్‌ఆర్‌ఆర్'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్!
రాజమౌళి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆర్‌ఆర్‌ఆర్' గురించి సెర్చ్ చేసే వారికి గూగుల్ లో ఒక సర్‌ప్రైజ్ కనిపిస్తుంది. ఆర్ఆర్‌ఆర్ అని గూగుల్‌లో టైప్ చేసి ఎంటర్ కొట్టగానే సెర్చ్ బార్ కింద ఒక బైక్, గుర్రం వెళ్తూ కనిపిస్తాయి. ఒకసారి బైక్ ముందు వస్తే, మరోసారి గుర్రం ముందు వస్తుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో తారక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడపగా, రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే బైక్‌పై రామ్ చరణ్, గుర్రంపై ఎన్టీఆర్ వెళ్లే సన్నివేశాలు చిత్రంలో ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఇటు నందమూరి, అటు మెగా అభిమానులను, ప్రేక్షకులకు ఈ సన్నివేశాలు గుర్తు తెచ్చేలా గూగుల్ ఈ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్‌ప్రైజ్ ఇచ్చిన గూగుల్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ టీమ్ ధన్యవాదాలు చెప్పింది. ఆ ట్వీట్ ను మీరూ చూడండి..
Advertisement
సంబంధిత వార్తలు
EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్ సొమ్ము విత్ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Google Map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే అంతే మరీ.. మ్యాప్ తప్పు చూపించడంతో కొండల్లోకి వెళ్లి చిక్కుకున్న కంటైనర్, స్థానికుల సాయంతో బయటపడ్డ డ్రైవర్, వీడియో ఇదిగో
Google Layoffs 2025: గూగుల్ లేఆప్స్, భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ఉద్యోగులు, పలు డిమాండ్లతో పిటిషన్ ప్రారంభించిన 1250 మంది ఎంప్లాయిస్
Central Govt Warns Google Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం వార్నిగ్, ముఖ్యంగా కంప్యూటర్లలో క్రోమ్ వాడేవాళ్ల వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచన
Advertisement
Advertisement
Advertisement